బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, పాత్రుడౌట, అర్హుడౌట, యోగ్యుడౌట.

  • he merits punishment వాడికి శిక్ష కావలసినదే.
  • he merits reward వాడికి బహుమానము కావలసినదే.
  • one who merits favor అనుగ్రహానికి అర్హుడైనవాడు.
  • this merits enquiry యిది విచారించనర్హమైనది.
  • this merits attention యిది విమర్శించవలసినదే.
  • they were punished as their crimes merited వాండ్ల తప్పుకు తగినట్టు శిక్షించబడ్డారు.
  • he merits well వాడు యోగ్యుడే, గుణవంతుడే.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=merit&oldid=937866" నుండి వెలికితీశారు