బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, ఉదాహరించుట, చెప్పుట, వ్రాసుట.

  • he mentioned you నిన్ను గురించి మాట్లాడినాడు, నీప్రస్తావము చేసినాడు.
  • do not mention my nameనా పేరు యెత్తవద్దు.
  • he did not mention this in his lettes దీన్ని అతని జాబులో వ్రాయలేదు.

నామవాచకం, s, ఉదాహరించడము, చెప్పడము, అనడము, వ్రాయడము.

  • he made mention of you నిన్ను గురించి మాట్లాడినాడు.
  • he made mention of this in his letter అతని జాబులో దీన్ని వ్రాసినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mention&oldid=937844" నుండి వెలికితీశారు