బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, గుణపడుట, స్వస్థమౌట.

  • his health is mending వాడికి వొళ్లు కుదురుగా వున్నది.
  • matters are mending యిప్పుడు వాసిగావున్నది.

క్రియ, విశేషణం, చక్కబెట్టుట, బాగుచేసుట.

  • or to correct దిద్దుట.
  • he mended the road దోవను చక్కబెట్టినాడు.
  • he mended my clothes నా వుడుపులను బాగుచేసినాడు, అనగా చింపులను కుట్టినాడు.
  • I have mended the style of this letter యీ జాబును దిద్ది చక్కబెట్టినాడు.
  • to mend a pen or pencil కలమునుగాని, పేన్సలునుగాని చివ్వుట.
  • this does not mend matters యిందువల్ల వొక అనుకూలము లేదు, యిందువల్ల వొక ఫలములేదు.
  • instead of mending matters this only made them worse యిందువల్ల గుణము కాకుండ మరీ అవగుణమే అయినది.
  • he mended his pace మరీ వడిగా నడిచినాడు.
  • he mended the fire అగ్గి రగిలేటట్టు చేసినాడు, బాగా మండేలాగు చేసినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mend&oldid=937827" నుండి వెలికితీశారు