mechanical
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, unconscious అనాలోచితమైన. విశేషణం, (unconsciously, unthinkingly) పశుప్రాయముగా, అనాలోచితముగా, తోచక తనకుతానే.
- he mechanical raised his hand అప్రయత్నముగా చెయ్యి పొడుగ్గా యెత్తినాడు, లటక్కున చెయ్యిపొడుగ్గాయెత్తినాడు.
- at the touch of his finger my eye closed mechanical వాడివేలు తగిలేటప్పటికి నా కన్ను తనకుతానే మూసుకొన్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).