బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, flesh మాంసము.

  • or food ఆహారము, గ్రాసము.
  • meat and drink అన్నోదకాలు.
  • sweet meat మిఠాయి, ఫలహారము.
  • house meat ఉలవలు మొదలైనవి.
  • green meat గడ్డి.
  • chillies are parrots meat చిలకలకు మిరపకాయలు ఆహారము.
  • chickens meat కోడిపిల్లలకు వేసే గింజలు, white meats (i.e. any thing made of milk, as cheese &c.) జున్నుగడ్డ మొదలైనవి.

నామవాచకం, s, a meat-offering ఆహారబలి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=meat&oldid=937745" నుండి వెలికితీశారు