measured
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>- by measured efforts మితమైన ప్రయత్నములచేత.
- he used measured language నిండా సున్నితముగా మాట్లాడినాడు.
- he did not use measured language నోటికి వచ్చినట్టంతా మాట్లాడినాడు.
- Measureless, adj.
- అపరిమితమైన, అమితమైన.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).