measure
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, నామవాచకం, కొలగా వుండుట.
- this cloth measures ten yards.
- ఆ గుడ్డ పది గజాలు వున్నది.
- this room measures 30 feet యీ యిల్లు ముప్ఫైయడుగలు వున్నది.
నామవాచకం, s, కొల, కొలత, ప్రమాణము, కొలిచేసాధనము, కొలిచేతూము, పడి మొదలైనవి, కొలిచేకోల, కొలిచేదారము.
- a measure of milk వొకపడి పాలు, being something more than three pints English measure or two pounds eight ounces.
- In some measure కొంతమట్టుకు.
- in great measure శానామట్టుకు.
- without measure మట్టులేకుండా, అవారిగా.
- but this was not the measure of their grief వాండ్లు వ్యాకుల పడవసినది యింతేకాదు.
- or course, practice క్రమము, బందోబస్త.
- knowing that the enemy was coming he took his measures accordingly శత్రుసేన వస్తున్నదనితెలిసి దానికి తగిన బందోబస్తు చేసినాడు.
- this is no time for taking half measures యిది వుపేక్షచేసే సమయముకాదు.
- musical measure గణము, తాళము, లయ.
- they danced a measure వొక ఆట ఆడినారు.
- To Measure, v. a. కొలుచుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).