mealy
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
విశేషణం, పిండివలె వుండే.
- mealy mouthed తెప్పున చెప్పక వూరికె సంకోచించే.
- he is very mealy mouthed about this పరిష్కారముగా చెప్పక సంకోచిస్తాడు.
- mealy white (that is, pallid) తెల్ల పారిన, నెత్తురు చచ్చిన.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).