material
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, మూలవస్తువు, ప్రధాన ద్రవ్యము, సంభారము.
- cloth is the material of which paper is made కాకితానికి మూలద్రవ్యము గుడ్డ.
- materials సామాను సామగ్రీ.
- he collected some materials for building యిల్లు కట్టడానకై కలపచేర్చినాడు.
- writing materials (a misapplication of the word) వ్రాయడానికికావలసిన సాధనములు, అనగా కాకితము, యింకి పేనా మొదలైనవి.
- I have ample material for composing that history ఆ చరిత్ర వ్రాయడానకు అన్ని అంగములుకుదిరి వున్నవి.
- his death furnished the materials for this poem యీ కావ్యానకు వాడి చావు మూలముగా వున్నది.
- or cloth (this is an improper sense) గుడ్డ.
విశేషణం, or imporant ముఖ్యమైన.
- this is a material point యిదిముఖ్యమైన విషయము.
- or bodily మూర్తిమహత్తైన, స్థూలమైన.
- the body is material the soul is immaterial శరీరము స్థూలరూపమైనది ఆత్మ రూపములేనది.
- material connection సమవాయి సంబంధము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).