mast
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, స్తంభము, వాడ స్తంభము.
- the middle or main mast వాడ నడిమి స్తంభము.
- the fore mast ముందరి స్తంభము.
- the mizen వెనకటి స్తంభము.
- the top mast పై స్తంభము, రెండో స్తంభము.
- the top gallantmast మూడోస్తంభము, కొనస్తంభము.
- a jury mast విరిగిపోయినదానికి బదులుగా వేసుకొన్న స్తంభము.
- Mast or acorus &c.
- కాయలు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).