బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, a witness సాక్షి.

  • A+.
  • K+ మతానకై ప్రాణము విడిచనవాడు.
  • he is a martyr to rheumatism వాత రోగముచేత మహాసంకటపడుతున్నాడు.
  • he has been a martyr to his zeal in the service పనిలో అతిశ్రద్ధుడై నందువల్లనే చెడిపోయి నాడు.
  • he fell a martyr to dissipation తన దుర్వృత్తి వల్లనే చెడిపోయినాడు.
  • the army of martyrs ప్రాణత్యాగము చేసిన భక్తులు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=martyr&oldid=937619" నుండి వెలికితీశారు