బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, మూలగ, మజ్జా, యెముక నడిమి గిజురు.

  • metaphorically సారాంశము.
  • this is the marrow of the matter యిది ఆ సంగతి యొక్క సారాంశము.
  • marrow of wheat గోధుమనూక.
  • spinal marrow కుండలీ నాడి యొక్క మూలగ.
  • vegetable marrow యిది వొక విధమైనకోసుకూర.
  • the marrow apple బొప్పాయ.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=marrow&oldid=937604" నుండి వెలికితీశారు