married
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
(file)
విశేషణం, పెండ్లాడిన, పెండ్లియైన.
- a married couple దంపతులు, ఆలుమగడు.
- themarried state ఆలుమగడు జీవితులై వుండేదశ, గార్హస్త్యము, ఐదువతనము.
- a married woman సంసారి.
- Metaphoricaly, united సంయుక్తులైన.
- Married to immortal verse(Milton) శ్లోకబద్ధమైన.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).