బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, అడుగుర్రము, మాదవాను, గోడిగె.

  • a mare in foal చూటిగుర్రము.
  • thegrey mare is the better horse పెండ్లాము చేతిలో తగులుకొని మిణకరిస్తాడు.
  • Mares nest కుందేటికొమ్ములు, శశశృరగము, గగన కుసమము, పరమానందయ కథలలోగుర్రపు గుడ్డు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mare&oldid=937565" నుండి వెలికితీశారు