mantle
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
(file)
క్రియ, నామవాచకం, ఉల్లసించుట, వ్యాపించుట, విస్తరించుట, అల్లుకొనుట.
- the mantling vine విస్తరించి అల్లుకొన్న ద్రాక్షతీగె.
నామవాచకం, s, (a mans mantle) ఉత్తరీయము, భైరవాసము, పై పోర్వ, పై దుప్పటి, పచ్చడము.
- a womans mantle పయిట.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).