manhood
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
నామవాచకం, s, or human nature మనుష్యత్వము, మనుష్యస్వభావము.
- or virility పుంస్త్వము, మగతనము.
- or not childhood యౌవనము, వ్యవహార దశ.
- or courage ధైర్యము, పరాక్రమము.
- when he reachedmanhood వాడికి వ్యవహారదశ వచ్చిన తరువాత.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).