బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, నిర్వాహకుడు, ప్రవర్తకుడు.

  • q.
  • v.
  • విచారణకర్త, దక్షుడు.
  • a good manager పోడిమిగా కాపురము చేసేవాడు.
  • of a playhouse ఆట ఆడేవాండ్ల పెద్ద.
  • the manager of an office కచ్చేరిలో పెద్ద వుద్యోగస్థుడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=manager&oldid=937399" నుండి వెలికితీశారు