బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, నామవాచకం, నిగ్గుట, జరుగుట.

  • I cannot manage without you నీవు లేకనాకు నిగ్గదు, జరగదు, సాగదు.
  • he managed to get the esate into his handsఆ యాస్తిని తన స్వాధీనము చేసుకోవడానికై యుక్తి చేసినాడు.
  • how did you manage to get into the house? ఆ యింట్లోకి పోవడానకు యేమి వుపాయము చేసినావు.
  • I couldnot manage without telling him వాడితో చెప్పక విధిలేదు.

క్రియ, విశేషణం, నిర్వహించుట, నిగ్గించుట, సమాళించుట, నిభాయించుట,నడిపించుట.

  • he could not manage the horse ఆ గుర్రాన్ని తిప్పలేడు.
  • she managesher children very well ఆ బిడ్డలను అది వైనముగా పట్టుకొనివస్తున్నది.
  • he managed the business for me నేను నిగ్గించవలసిన పనిని వాడు నిగ్గించెను.
  • who will manage your family in your absence? నీవు లేనప్పుడు మీసంసారాన్నివిచారించుకొనేవారెవరు.
  • the sword is so long that he could not manage it కత్తి పొడుగాటిది గనుక వాడు తిప్పలేడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=manage&oldid=937395" నుండి వెలికితీశారు