బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, and n.

  • కాపాడుట, పోషించుట, భరించుట.
  • his uncle maintains him వాణ్ని వాడిమామ పెట్టుకొని పోషిస్తాడు.
  • he maintains many servants వాడు శానా పనివాండ్లను పెట్టుకొని భరిస్తాడు.
  • exercise maintains us in health కసరతు రోగమును రానివ్వదు.
  • the government maintains the hospital గవనరు మెంటువారు యీ సత్రమును జరిపిస్తూ వస్తున్నారు.
  • he now maintains himself వాడు యిప్పట్లో స్వయముగా జీవనము చేస్తాడు.
  • they maintained the fort against us మాకు స్వాధీనము కానియ్యక ఆ కోటను నిర్వహించుకొన్నారు, సమాళించుకొన్నారు.
  • he maintained his post వాడు తనస్థానములో నుంచి కలదలేదు.
  • he maintained his brothers story తమ్ముడి మాటనే సాధిస్తాడు, స్థాపిస్తాడు.
  • I maintained the conversation till he returned వాడు మళ్ళీ వచ్చేదాకా మాటలతో జరుపుతూ వుంటిని.
  • these witnesses maintained his claim ఇతని వ్యాజ్యమును ఆ సాక్షులు వూర్జితపరచినారు.
  • they maintain that he is wrong వాడు తప్పినాడంటారు.
  • theymaintain that he wrote the letter ఆ జాబును వాడే వ్రాసినట్టు సాధిస్తారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=maintain&oldid=937295" నుండి వెలికితీశారు