బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, ముఖ్యాంశము, ముఖ్యభాగము.

  • or the ocean సుముద్రము.
  • we left the land and went into the main మెట్టను విడిచి సముద్రములోకిపోయినాము.
  • the main of the people వాండ్లలో బహుమంది.
  • by might and main యావచ్ఛక్తితో, యావద్బలముతో.
  • a main in gambling పందెము.
  • Sevens the main! పగడసాలలో వచ్చే వొకమాట.

విశేషణం, ముఖ్యమైన, ప్రధానమైన.

  • the main point in this case ఈ సంగతిలో వుండే సారాంశంఉ.
  • the main street రాజవీధి.
  • From the island we went to main the land లంకలో నుంచి భూమికి పోయినాము.
  • the main beam మెగిటివాసము, వెన్నుదూలము.
  • the main body of an army మూలబలము.
  • he pulled it out by main force వాడి బలముకొద్ది దాన్ని పెరికినాడు.
  • the main stream of the CAveri అఖండకావేరి.
  • or of the Godavari అఖండగోదావరి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=main&oldid=937286" నుండి వెలికితీశారు