బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, An optical instrument which, by means of a lamp and of small figures painted on glass, exhibits in a dark room, images of objects magnified on the wall వింతలాందరు, వొకసాధనవిశేషము, దీనికి వొకతట్టు దీపమునున్ను వొకతట్టు చిన్న చిన్న బ్రతిమలు వ్రాసిన అద్దపు పెంకుమన్ను పెట్టి చీకటి గదిలో గోడమీద చూస్తే గోరంతగా వుండేది కొండంతగా తెలుస్తున్నది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=magic-lantern&oldid=937240" నుండి వెలికితీశారు