బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, గిడ్డంగి, కొట్టు.

  • of arms ఆయుధశాల.
  • of gunpowderమందుగిడ్డంగి.
  • of rice or grain గిడ్డంగి, కణజము.
  • or book dividedinto numbers చిల్ల ప్రబంధము, నెలనెలకు లేక, సంకేతము చేసుకొన్న కాలములో పుట్టేనానా విషయములుగల చిన్న చిన్న పుస్తకములు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=magazine&oldid=937236" నుండి వెలికితీశారు