బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, వెర్రి, పిచ్చి.

  • he went to mad or ran mad వాడికి వెర్రి పట్టినది.
  • a mad dog వెర్రికుక్క.
  • mad brained దుస్సాహసముగల.

విశేషణం, (add,) possessed with fury, inflamed to excess with desire.

  • These words made him madమాట లకు వానికి వెర్రికోపము వచ్చినది.
  • it made me mad to see this దీన్ని చూచేటప్పటికి నాకు వొళ్ళు మండినది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mad&oldid=937219" నుండి వెలికితీశారు