luxuriously
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియా విశేషణం, భోగముగా, జంభముగా, విభవముగా.
- she was lying luxuriously on the bed అది పడకలో వుల్లాసముగా పండుకొని వుండినది.
- the people were luxuriously fed వాండ్లుమృష్టాన్నముగా భోజనము చేసినారు.
- they live luxuriously వాండ్లు భోగముగా వున్నారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).