బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, భోగియైన, జంభమైన, వేడుకైన, శృంగారమైన, సుకుమారమైన.

  • or loving ease సుఖవాసిగా వుండే, సుఖప్రాణిగా వుండే.
  • or delicious to the tasteరుచియైన, భోగ్యమైన.
  • aluxuriousman ఉల్లాసపురుషుడు, కాముకుడు, విశేషభోగి.
  • a luxurious dinner సుభోజనము, మృష్టాన్నము.
  • luxurious picture వినోదమైన బొమ్మలు.
  • the peacock has a luxurious tread ఆ నెమలి వినోదముగా నడుస్తున్నది.
  • a cat is luxurious పిల్లి సుఖవాసిగా వుండే జంతువు.
  • a luxurious dispositionసుఖవాసిగా వుండే గుణము.
  • a luxurious or amorous poem శృంగార కావ్యము.
  • a luxurious couch జంభమైన పరుపు.
  • a luxurious house జంభమైన యిల్లు.
  • the higher Telugu poems abound in luxuriousetteminacy తెలుగు మహాకావ్యములలో శృంగారరసము మెండు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=luxurious&oldid=937194" నుండి వెలికితీశారు