lungs
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, శ్వాసకోశము, వూపిరితిత్తి, ప్రాణస్థానము.
- what lungs thatchild has !ఆ బిడ్డది యేమి రాకాసిగొంతు.
- Pray spare your lungs అరవవద్దు, తిన్నగా మాట్లాడండి.
- hehas weak lungss బిగ్గర మాట్లాడలేడు, బిగ్గర చదవలేడు.
- he has good or storing lungss వాడిదిపెద్దగొంతు.
- his lungs are diseased వూపిరితిత్తికి రోగము తగిలినది, అనగా వూపిరి కంపుకొట్టుతున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).