lungs

(lung నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, శ్వాసకోశము, వూపిరితిత్తి, ప్రాణస్థానము.

  • what lungs thatchild has !ఆ బిడ్డది యేమి రాకాసిగొంతు.
  • Pray spare your lungs అరవవద్దు, తిన్నగా మాట్లాడండి.
  • hehas weak lungss బిగ్గర మాట్లాడలేడు, బిగ్గర చదవలేడు.
  • he has good or storing lungss వాడిదిపెద్దగొంతు.
  • his lungs are diseased వూపిరితిత్తికి రోగము తగిలినది, అనగా వూపిరి కంపుకొట్టుతున్నది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lungs&oldid=937164" నుండి వెలికితీశారు