low
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, నామవాచకం, కూసుట, అరుచుట, యిది అవును గురించినమాట.
- the cow low ఆవు అరుస్తున్నది.
క్రియా విశేషణం, తగ్గుగా, హీనముగా.
- he was borught low వాడికి దగ్గు దశ వచ్చినది.
- వాడికి దీనదశ వచ్చినది.
- when his money run low వాడికి దుడ్డు మట్టుపడ్డప్పుడు.
- fasting keeps the desires low వాడు హీనస్వరము గా మాట్లాడుతాడు.
విశేషణం, తగ్గిన, కింది, నీచమైన.
- a low table తగ్గుగా వుండే మేజ.
- a man of lowstature పొట్టివాడు.
- low ground and high ground పల్లూమెరక, నిమ్నోన్నతము.
- low price తగ్గువెల, హీనక్రయము.
- low spirtis అధైర్యము.
- a low note తగ్గుస్వరము,హీనస్వరము.
- low caste హీనకులము.
- low language నీచ భాష.
- low life క్షద్రత.
- low lovedness పోకిరితనము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).