lower
(lour నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, కింది పల్లుడుగా వుండే.
- the lower room కింది అర.
- the lower garden తోటలో పలుడుగా వుండే భాగము.
- the lower field పల్లపుచేను.
- a lower roomed house పై మిద్దెలేని యిల్లు.
- the lower garment మొలగుడ్డ.
క్రియ, విశేషణం, తగ్గించుట, తాడుకట్టి కిందికి దించుట.
- he lowered the bucket into the well తొట్టిని భావిలోకి విడిచినాడు.
- the ship lowered her sails వాడ చాపలను కిందికిదించినారు.
- he lowered his voice స్వరమును తగ్గించినాడు.
- they lowered the price వెలనుతగ్గించినారు.
క్రియ, నామవాచకం, or Lour చిటచిటలాడు, ముఖమును చిట్లించుకొనుట.
- a lowering faceదుముదుములాడే ముఖము.
- a lowering sky మందారముగా వుండే ఆకాశము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).