lodge
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, చావిడి సత్తము.
- a lodge or society of freemasons ఫ్రీమేస ్ మతస్థుల సభ.
- a lodge for watchers placed in a garden మంచె.
క్రియ, నామవాచకం, దిగుట, బసచేసుట.
- he lodged in my house నా యింట్లో దిగినాడు.
- much dirt lodged on the shelf అల్మారా పలకలో శానా మురికిచేరినది.
క్రియ, విశేషణం, వుంచుట, పెట్టుట, దించుట.
- I lodged the money with him ఈ రూకలను వాడి దగ్గెర పెట్టినాను.
- I lodged them in my house వాండ్లను నాయింట్లో దించుకొన్నాను.
- వాండ్లకు నాయింట్లో చోటు యిచ్చినాను.
- he lodged a complaint against me నామీద ఫిర్యాదు చేసినాడు.
- he lodged the box on the wall ఆ పెట్టెను గోడమీదికి యెక్కించినాడు,గోడమీద పెట్టినాడు.
- he lodged his spear in the hogs neck బల్లెమును పంది మెడమీద వేసినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).