బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, స్థళసంబంధమైన, స్థానికమైన.

  • this is a local custom ఇది ఆ దేశాచారము.
  • a local language దేశభాష.
  • localnews ఇక్కడి సమాచారము, అక్కడి సమాచారము.
  • the localauthorities అక్కడి అధికారులు.
  • the local sense of a word విశేషార్థము,ఔచిత్యార్థము.
  • a boil is a local disease పుండు యెక్కడలేస్తే అక్కడనే వుపద్రవము చేసేటిది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=local&oldid=936959" నుండి వెలికితీశారు