livery
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, యజమానుడు పనివాండ్లకు యిచ్చిన వుడుపు.
- by liveries I knew it tobe his conveyance పనివాండ్ల వుడుపుచేత అది అతని బండి యని కనుక్కొన్నాడు.
- liverystables బాడిగె గుర్రాలు వుండే లాయము.
- Those horses now stand at livery ఆ గుర్రాలుఅద్దెకు విడువబడి వున్నవి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).