బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, చురుకైన, ఉల్లాసమైన.

  • a lively horse వడిగల గుర్రము.
  • a lively song ద్రుతగతిగాపాడే పాట.
  • this is a lively resemblance of him యిది సరిగ్గా అతని పోలికగా వున్నది.
  • with lively satisfaction వుల్లాసముతో.
  • the lively oracles (Acts VII.
  • 38.
  • ) జీవనదాయకంవాక్యము A+ జీవవాక్యములు.
  • a lively persuasinon ధృఢమైననమ్మిక.
  • in modern days lively generally means Lewd శృంగారమైన.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lively&oldid=936931" నుండి వెలికితీశారు