litter
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, or vehicle వాహనము.
- marriage litter కర్నాటక పల్లకి.
- or dooly డోలి.
- or sadan నాల్కీ, టాంజన్.
- or straw గుర్రము మొదలైన వాటికి పక్కకిందవేసే పడకగడ్డి.
- the room is all in a litter or disorder ఆ యింట్లో సామానులు గందరగోళముగా వేసిపెట్టుట.
- గుర్రము మొదలైన వాటికి పక్క కింద గడ్డిపరచుట.
- the stable was littered with strawఆ గుర్రపుతబేలాలో గడ్డి పరువుగా వేసి వుండినది.
- the room was littered with books ఆ గది నిండా పుస్తకములు గందరగోళముగా వేసి వుండినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).