బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియా విశేషణం, మాటకుమాట సరిగ్గా, శబ్దతః .

  • he translated it literally వాడు దాన్ని మాటకు మాట సరిగ్గా భాషాంతరము చేసినాడు.
  • he is literally starving వాడు సిద్ధముగా వస్తువున్నాడు.
  • they are literally naked వాండ్లు సిద్ధముగా దిసుమొలతో వున్నారు.

క్రియా విశేషణం, (add,) Greatly, totally, entirely, quite,absolutely; (this sense is vulgar) శుద్ధముగా, బొత్తిగా.

  • he is literally starving వాడు కటిక వస్తువుగా వున్నాడు.
  • they are literally nakedవాండ్లు బొత్తిగా దిసమొలతో వున్నారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=literally&oldid=936907" నుండి వెలికితీశారు