literal
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, మాటకుమాటగా వుండే.
- this is a literal translation మాటకు మాట సరిగ్గావుండేట్టు చేసిన భాషాంతరము, శబ్దతః చేసిన భాషాంతరము.
- the literal sense ముఖ్యార్థము.
- as opposed to గౌణార్థము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).