linked
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, దివిటీపట్టెవాడు, మషాల్జి. విశేషణం, జోడించిన తగిలించిన, సంబంధించిన.
- connected, continuous ఏకసరణిగావుండే.
- the two lakes are linked together యీ రెండు చెరువులు లంకెలుగా వున్నవి.
- this argument is linked with what he said before యీ న్యాయము వాడు మునుపుచెప్పినదానితో సంబంధించి వున్నది, లగించి వున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).