likeness
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>- I observed the likeness between the brothers వాండ్లఅన్నదమ్ములు వౌకటే పోలికగా వున్నట్టు తెలిసినది.
- or form ఆకారము రూపము.
- or picture పటము.
- The painter took her likeness దానిరూపును వ్రాసినాడు.
- he came in the likeness of a friend స్నేహితవేషమును వేసుకొని వచ్చినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).