బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, and adv.

  • probable or probably వలె, బహుశః, కాబోలు, ఏమో.
  • such as may be liked, proper (a vulgar sense) తగిన, వొప్పిదమైన.
  • he is likely to dieof this ఇందుచేత వాడు చచ్చేలాగున వున్నది.
  • as it is likely to fall పడడానకు సిద్ధమై వున్నది గనక.
  • he very likely will come వాడు బహుశః వచ్చును.
  • a likely house సొగసైన యిల్లు.
  • a likely man తగుబాటివాడు.
  • very likely he is gone వాడు వౌకవేళ పోయినాడేమో.
  • Is this likely ? ఇట్లా వుండునా.
  • we are likely to have rain వాన వచ్చేటట్టు వున్నది.
  • he is not likely to have the horse ఆ గుర్రము వాడివద్ద వుండును.
  • It is likely to happen అది బహుశః సంభవించును.
  • The money is not likely to be in this ఈ రూకలు అందులో వుండవు.
  • he is a man likely tohave that book ఆ పుస్తకము వాడి దగ్గెర వుండవచ్చును.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=likely&oldid=936825" నుండి వెలికితీశారు