lightly
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియా విశేషణం, చులకనగా, లాఘవముగా, అల్పముగా.
- carelessly, heedlesslyఉపేక్షముగా, తేలికగా, చురుకుగా, వేగముగా.
- they talk very lightly regarding the lawధర్మశాస్త్రమును మహా ఉపేక్షగా మాట్లాడుతారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).