lightheaded
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, చపలచిత్తముగల, ఇది రోగముచేత వచ్చేటిది.
- he was lightheaded before death చచ్చేటందుకు మునుపు చపలచిత్తుడుగా వుండెను.
- Light-hearted, adj.
- ఉల్లాసముగావుండే.
- Lighthouse, n.
- s.
- రేవుదీపము, అనగా వాడవాండ్లకు దిక్కు తెలియడానకై దీపముపెట్టే వున్నత స్థానము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).