బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, ఎత్తడము, లేవనెత్తడము.

  • assistance సహాయము, చెయ్యి యివ్వడము.
  • at a dead lift he helped them out అతి ఆపదలో వాండ్లకు చెయ్యిచ్చినాడు.
  • will you give me a lift ? నాకు సహాయము చేస్తావా, నన్ను కూడా కూర్చుండ పెట్టుకొని పోతావా.
  • this money was a good lift to him in his trouble వాడి ఆపత్కాలములో యీ రూకలు వాడికి నిండాసహాయముగా వుండినవి.

క్రియ, విశేషణం, ఎత్తుట, లేవనెత్తుట, పొడుగ్గా యెత్తుట.

  • he lifted up the box పెట్టెను పైకి యెత్తినాడు.
  • she lifted up her voice and wept ఎలుగెత్తి యేడ్చినది.
  • పెద్దగొంతు పెట్టి యేడ్చినది.
  • now thou art lifted up ఇప్పుడు నీకు నిండా పొడిగిపోయినది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lift&oldid=936805" నుండి వెలికితీశారు