lick
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, a blow దెబ్బ, ఇది నీచపుమాట. క్రియ, a., నాకుట.
- his foes shall lick the dust వాడి శత్రువులు గడ్డితిందురు, వొడిపోదురు.
- pride that licks the dust కుంగిన గర్వము, he licked his chaps at this దాన్ని చూచి గుటకలు మింగినాడు.
- or to cudgel బాదుట, పులుముట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).