licentious
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, పోకిరి, దుష్ట, కొంటె, తుంట.
- a licentious book పోకిరి పుస్తకము.
- a licentious man కాముకుడు, కామాతురముగలవాడు.
- licentious reading పోకిరిచదువు.
- a licentious or ungrammaticalinterpretation అపార్థము.
- this is a licentious interpretation ఇది అబద్ధమైన భాషాంతరము,అక్రమమైన భాషాంతరము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).