liable
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, అర్హమైన, అస్పదమైన, ఎడమైన.
- this sentence is liable tomisconstruction వున్నది.
- a doctor is liable to be called on at all hours ఎప్పుడుతలిస్తే అప్పుడు పిలుపించడానకు వైద్యుడు అర్హుడు.
- books lying on the ground are liable to be destroyed by white ants నేలపడి వుండే పుస్తకాలు చెదలుకొట్టి వేయడానకుఅర్హములే.
- If you inherit his estate you are liable for his debts నీవు వాడి ఆస్తికిబాధ్యుడవైతే వాడి అప్పులకున్ను నీవు లోబడవలెను.
- a situation liable to suspicionఅనుమానాస్పదమైన స్థితి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).