బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, అర్హత.

  • or responsibility అచ్చుదల, జవాబుదారి.
  • from its liability to breeak, glass is less valued గాజు పగిలేటిది గనుక వెల తక్కువగా వున్నది.
  • a merchants liabilities వొకవర్తకుడు అచ్చుకోవలసినవి, అనగా ఋణములు.
  • I relieved him from that liability వాడు దాన్ని అచ్చవలసినది లేకుండా చేసినాను.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=liability&oldid=936754" నుండి వెలికితీశారు