బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, చరిత్రము, పురాణము, ఇతిహాసము, కథ.

  • this is a mere legend ఇది వట్టి పుక్కటి పురాణము
  • nursery legends పిల్లసుద్దులు.
  • the legend of Sri Saila శ్రీశైలమహాత్మ్యము.
  • the legend of Arjuna విజయవిలాసము.
  • the legend of Stella and the Genius తారాశశాంక విజయము.
  • on a coin నాణ్యము మీది అక్షరాలు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=legend&oldid=936674" నుండి వెలికితీశారు