left
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, ఎడమ, దావలి.
- a left handed man ఎడమచెయ్యి వాటము గలవాడు, పుర్రచెయ్యి వాటము గలవాడు.
- a left handed marriage కంటెబొట్టువేసిన పెండ్లి.
the past and part of Leave, విడిచినది.
- విడిచిపెట్టిన, విడిచిపెట్టబడ్డ,పెట్టిన.
- or remaining మిగత, నిలువ.
- my brother was taken, I was left నన్ను వుండనిచ్చి అతణ్ణి పట్టుకపోయినారు.
- one horse was taken and two were leftఒక గుర్రమును తీసుకొని పోయినాడు రెండు అట్టే వుండినవి.
- after paying ten rupeesI had only three rupees left పది రూపాయీలు అట్టే వుండినవి.
- he has now nothing left మిగత యేమిన్ని లేకుండా వాడిదంతా పోయినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).