బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, (a kind of small water serpent which fastens on animals and sucks the blood) జలగ.

  • the horse leech ఏనుగజలగ.
  • he who preys upon another, by drawing away his property indirectly ఒకరి సొమ్మును కొంచెముకొంచెముగా అరగదీసి తినేవాడు, పరద్రవ్యాపహారి.
  • they stuck to him like leeches వాణ్ని జలగవలె పట్టుకొన్నారు.
  • a physician కావ్యమందు, వైద్యుడు అనే అర్థమున్ను కద్దు.
  • a cow leech పశువుల వైద్యుడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=leech&oldid=936656" నుండి వెలికితీశారు