ledge
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, a row, layer, stratum పొర, వరస.
- a ridge rising above the restకట్ట, గనిమ.
- or projecting above the rest అంచు, ముందు మించివుండే అంచు, ఓర,జవ.
- any prominence or rising part తిప్ప.
- a ledge of rocks రాళ్ళతిప్ప.
- a shelfపలకవాటుగా వుండేటిది.
- he placed the watch on the ledge of the pillar ఆ గడియారము ఆ స్తంభముయొక్క బోదె అంచుమీద పెట్టినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).